Hot Posts

6/recent/ticker-posts

ఆక్రమణలకు గురవుతున్న బడేలమ్మ చెరువు


 కాకినాడ జిల్లా సామర్లకోట మండలం సామర్లకోటలో ఆంజనేయ స్వామి ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి బడేలమ్మ చెరువు ఆక్రమణలకు గురవుతుంది చాలా విశాలం గా ఉండే చెరువు చెరువుకి చుట్టూ ఎవరికి వారు నచ్చిన విధంగా ఆక్రమించుకొని తమకు అనుకూలంగా ఉండేలాగా కట్టడాలను నిర్మించుకున్నప్పటికీ అధికారులు మాత్రం రెవెన్యూ అధికారులు మునిసిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారు ఏదైనా చిన్న  స్థలంలో నిరుపేదలు వ్యాపారం నిమిత్తం పాక గాని చిన్న పందిరి వేసిన దాన్ని తొలగించే వరకు ఆ పేదలపై అధికారులు జులుం ప్రదర్శిస్తారు బడా బాబులు ఎన్ని ఆక్రమాలు చేసిన ప్రభుత్వ భూములు ఎన్ని కాజేసిన అధికారులు మాత్రం వారికి సలాములు చేస్తారు స్థానిక అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ స్థలాలను చెరువులను ఆక్రమణదారుల నుండి ప్రభుత్వ ఆస్తులను అధికారులు కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు