నేడు కాకినాడలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..
రూ.13 వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్న గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌కు శంకుస్థాపన..
495 ఎకరాలలో నిర్మాణం, ఏడాదికి మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి..
కార్బన్ ఉద్గారాలు లేకుండా, హైడ్రోజన్ ఆధారిత సాంకేతికతతో గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి..








