Hot Posts

6/recent/ticker-posts


జగ్గంపేట పోలీసువారి అదుపులో
కి పేకాట రాయుళ్లు
                                                                              కాకినాడ జిల్లా ఎస్పీ G. బిందు మాధవ్  వారి ఆదేశాల మేరకు
 జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ కు రాబడిన సమాచారం మేరకు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామ శివారు తిరుమలాయపాలెం వెళ్లే రోడ్డులో
 పేకాట రాయుళ్లు మీద దాడి చేసిన 
జగ్గంపేట ఎస్సై  రఘునందన్ రావు  వారి సిబ్బంది
                                                                                       
 8 మంద పేకాట రాయుళ్లు ను అరెస్టు చేసి వారి వద్ద 13,200/- రూపాయలను
 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. జగ్గంపేట గండేపల్లి , కిర్లంపూడి మండలాల్లో ఎక్కడైనా కోడిపందాలు, గుండాటలు  పేకాటలు, బొమ్మ బరుసు, ఎత్తులాట, కోత బంతి ఆట లాంటి జూద క్రీడలకు ఎవరు పాల్పడినా 
కాకినాడ జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్
 94949 33233
 9440796529 లేదా 
9440796508 ,లేదా 100 లేదా 112 కు సమాచారం ఇవ్వ వలసినదిగా సి ఐ వై ఆర్ కె తెలియజేశారు