జగ్గంపేట సమీపంలో గంజాయి పట్టివేత
జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వై ఆర్ ఎస్ ఐ రఘునందన్ రావు, ఈగల్ వింగ్ వారు మరియు సిబ్బంది తో గంజాయి పట్టివేత
కాకినాడ జిల్లా ఎస్పీ G బిందు మాధవ్ వారి ఆదేశాల మేరకు
పెద్దాపురం SDPO శ్రీ హరిరాజు ఆధ్వర్యంలో జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వై ఆర్ కే శ్రీనివాస్ ఎస్సై రఘునందన్ రావు మరియు ఈగల్ వింగ్ టీం స్టేషన్ సిబ్బంది జే. కొత్తూరు గ్రామం సమీపంలోని కనకదుర్గ దేవాలయం వద్ద AP39 UV 0574 పియాజియో త్రీ-వీలర్ గూడ్స్ ఆటోను పట్టుకొని ఒడిశా నుండి శ్రీ సత్యసాయి జిల్లాకు విక్రయార్థం వాణిజ్య పరిమాణంలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న నిందితులు:
1) మేకల ప్రకాష్, తండ్రి: రామయ్య, 47 సం, ఒబులనాయనపల్లి గ్రామం శ్రీ సత్యసాయి జిల్లా.
2) అవుల శ్రీనివాసులు @ వెంకటేష్, తండ్రి: హనుమంతు, 54 సం బాగేపల్లి గ్రామం , పుంగనూరు మండలం అన్నమయ్య జిల్లా3) ధనియాల అంజమ్మ, భర్త: రమణ, 46 సం మదనపల్లి( గ్రామం అన్నమయ్య జిల్లా.
4) మేకల శ్యామల, భర్త: రమేష్, 23 సం ధర్మవరం గ్రామం, శ్రీ సత్యసాయి జిల్లా.
వారిని పట్టుకుని 80 ప్యాకెట్లలో ఉన్న 162.075 కిలోల గంజాయి, రూ.1,00,000/- నగదు, వాహనం మరియు ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీనం. చేసుకున్నారు ఈ గంజాయి సుధాకర్ ద్వారా సరఫరా చేయబడినది గా గుర్తించారు.
కేసు నమోదు, చేసి దర్యాప్తు చేస్తున్న జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వై ఆర్ కె




