Hot Posts

6/recent/ticker-posts



 

టిటిడి బోర్డు సభ్యులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఇర్రిపాక గ్రామంలో 7 8 9 తేదీలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న కళ్యాణ మహోత్సవాలు

కాకినాడ జిల్లా, జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో టిటిడి బోర్డు సభ్యులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7,8,9 వ తేదీలలో జరుగుతున్న కళ్యాణోత్సవాల జరుగు ప్రాంగణం లో బందోబస్తు ఏర్పాటు లను  పరిశీలించిన పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్  శ్రీ హరి రాజు మరియు జగ్గంపేట సి ఐ వై ఆర్ కె జగ్గంపేట ఎస్ ఐ రఘునందన్ రావు ఏర్పాట్లను పరిశీలించారు డి.ఎస్.పి శ్రీహరి రాజు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూని కళ్యాణ ఉత్సవాల ఏర్పాట్లను గురించి అడిగి తెలుసుకున్నారు