Hot Posts

6/recent/ticker-posts






 

ఎన్ హెచ ఆర్ పి ఎఫ్ జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు

 విశాఖపట్నం జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఎన్ హెచ్ ఆర్ పి ఎఫ్ ప్రధాన కార్యాలయం లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాధవి లత ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ  వేడుకలు ఘనంగా నిర్వహించారు , ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సమస్త చైర్మన్ తూము రామచంద్ర నాయుడు మాట్లాడుతూ ముందుగా మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసి ఈ సృష్టికి మూలం స్త్రీ అంటూ స్త్రీ లేనిదే సృష్టిలో ఏమీ లేదని ప్రతి ఒక్కరూ కూడా స్త్రీలను గౌరవించాలని స్త్రీల గొప్పతనాన్ని వివరించారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా లు అందర్నీ ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమం ఇంతటి ఘనవిజయం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు!   సీఈఓ  టి.ఎస్. రామచంద్ర నాయుడు  మరియు మేనేజింగ్ డైరెక్టర్ తుము సుబ్బారావు వారికి తెలియజేశారు తెచ్చింది అలాగే శ్రీమతి రాజేశ్వరి ధన్యవాదాలు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాధవి లత తెలియజేశారు

ముఖ్యంగా, ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నడిపించిన భవ్యరాశికి ప్రత్యేక అభినందనలు—మీ యాంకరింగ్ ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణను తెచ్చింది. అలాగే శ్రీమతి రాజేశ్వరి కి ; మీ ఉత్సాహభరితమైన నృత్యం  హైలైట్‌గా నిలిచింది! 💃

మా విశిష్ట అతిథులకు ఆతిథ్యం ఇవ్వడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాము:

 లక్ష్మీ సునంద , విశాఖపట్నం బార్ అసోసియేషన్ సీనియర్ అడ్వకేట్.సత్య , మురళీ మాధవ విద్యాలయం పాఠశాల ప్రిన్సిపాల్.మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి, ఈ రోజును చిరస్మరణీయంగా మార్చినందుకు ధన్యవాదాలు. తెలియజేసిన కె. మాధవీలత