కాకినాడ జిల్లా ,జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట సర్కిల్ లో గతంలో గండేపల్లి కిర్లంపూడి మండలాలలో ఎస్సైగా విధులు నిర్వహించిన తిరుపతిరావు ఉన్నత పదవి స్వీకరించి జగ్గంపేట సిఐ గా ఎనిమిదో తేదీ మార్చి 2026 తేదీన బాధ్యతలు స్వీకరించిన బి తిరుపతిరావుకి శుభాకాంక్షలు తెలిపిన సర్కిల్ పరిధిలో ఉన్న జగ్గంపేట ఎస్సై రఘునాధ రావు, కిర్లంపూడి ఎస్సై సతీష్ కుమార్, గండేపల్లి ఎస్సై శివ నాగు మొక్కలను బహుకరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
