కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మామిడాడ గ్రామంలో సత్తమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా,మామిడాడ బిజెపి నాయకులు ఆహ్వానం మేరకు జగ్గంపేట ఇన్చార్జి, కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల కృష్ణ వర్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శరకణం రాజబాబు, అల్లు శివరామకృష్ణ, గోకడ రాజబాబు, ఏనుగుపల్లి జల బాబు, బుద్ధ పెద్ద కాపు, గంగాధర్, ఆడారి రామచంద్రరావు, బొడ్డేటి చిన్నబ్బాయి పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదలు స్వీకరించడం జరిగింది.

