Hot Posts

6/recent/ticker-posts





 నారా లోకేష్ స్వగృహంలో టిడిపి నాయకులకు కుటుంబ సమేతంగా విందు
 అమరావతిలోని నారా లోకేష్  స్వగృహంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు జిల్లా టిడిపి అధ్యక్షులకు వారి కుటుంబాలకు విందు ఏర్పాటు చేసి వారందరికీ పట్టు వస్త్రాలు అందించారు. అందులో భాగంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ , జ్యోతుల నవీన్ , కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం నారా లోకేష్ ని ఘనంగా సత్కరించి నూతన వస్త్రాలు బహూకరించి తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ  కుటుంబ సభ్యులు