Hot Posts

6/recent/ticker-posts




కాకినాడ జిల్లా,జగ్గంపేట సర్కిల్ ఆఫీస్ వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా పెద్దాపురం ఇన్చార్జి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్  K V సత్యనారాయణ  ముఖ్య అతిథిగా మహిళలు, బాలికల రక్షణ, భద్రతా ,హక్కులు న్యాయం నకు  సంబంధించిన వివిధ చట్టాలపై  అవగాహనా కార్యక్రమం 

లైంగిక నేరాలు, ఈవ్ టీజింగ్, వేధించడం, గృహ హింస మరియు ఆన్‌లైన్ దుర్వినియోగం/సైబర్ వేధింపుల నివారణ తో సహా మహిళలు మరియు పిల్లల భద్రత కోసం అవగాహన  మరియు తక్షణ ఫిర్యాదుల కోసం డయల్-112 కుటుంబ కౌన్సిలింగ్ పొందవచ్చు గృహహింస, కుటుంబ,తగాదాలు భర్తల వేధింపులు ఫ్యామిలీ కౌన్సిలింగ్ గురించి అవగాహన మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకు పోతున్నారు బాల్య వివాహంలు వద్దు బాలికలను బాగా చదివించాలి ఈవ్ టీజింగ్ లేకుండా చూడాలని క్రిమినల్ అబార్షన్ లకు పాల్పడినవ్వకుండా చూడాలి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ చిన్న పిల్లలకు తెలియ చేయాలని లవ్ ట్రాప్ లలో పడకుండా అవేర్నెస్ క్రియేట్ చేయాలని,మాదక ద్రవ్యాలు లేకుండా చూడాలని శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని మహిళలను గౌరవించండి మహిళలు మరియు బాలికల హక్కులు న్యాయం కోసం వివరించడం జరిగింది

     ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వై ఆర్ కె శ్రీనివాస్ జగ్గంపేట సర్కిల్, ఎస్ఐలు జగ్గంపేట, గండేపల్లి మరియు G. సునీత, A. నాగ పార్వతి, షేక్ కరీం మున్నిసా ICDS సూపర్వైజర్స్, అంగన్వాడీ టీచర్స్, మరియు జగ్గంపేట సర్కిల్ పరిధిలోని మహిళా పోలీసులు హాజరైనారు. అని వై ఆర్ కె శ్రీనివాస్ తెలియజేశారు