Hot Posts

6/recent/ticker-posts












   
అబీబ్ సేవ సంఘం వారి ఆర్థిక సహాయంతో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర ఇంచార్జ్ వలీ ఖాన్ ఆధ్వర్యంలో వృద్ధులకు నిత్యవసర సరుకులు కూరగాయలు పంపిణీ 


 కాకినాడ జిల్లా, జగ్గంపేట మండలం: గుర్రప్పాలేం గ్రామంలో అబీబ్ సేవా సంఘం  ఫౌండర్స్  పఠాన్  బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్థిక సహాయంతో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర ఇంచార్జ్ వలీ ఖాన్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని పేద వృద్ధులకు నిత్యవసర సరుకులు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది.
 ఈ కార్యక్రమంలో పఠాన్ రహమతునిషా అన్వర్ ఖాన్ సల్మాన్  ఖాన్ సన్నాఫ్ మున్వర్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, సన్నాఫ్ అహ్మద్ వలి  ( బడా బాబు ) అమీర్ ఖాన్ సన్నాఫ్ నౌషావలి ( లేటు ) షా తాజుద్దీన్ ఖాన్ సన్నాఫ్, షఫియా అహ్మద్ వలీ ఖాన్ సిస్టర్స్ అషురూన్నీ షా . షేక్ ఖాజావలి, బషీరునిషా ఎస్ కే భాష ఎండి హసీనా షేక్ బషీర్ ఎండి ఖాజావలి గ్రామ సర్పంచ్ చీపురుపల్లి లక్ష్మి  రాఘవ, ఏలేటి శోభన్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు