Hot Posts

6/recent/ticker-posts



 శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎస్సై రఘునాధరావు

కాకినాడ జిల్లా ఎస్పీ  జి. బిందుమాధవ్   వారి ఆదేశాల మేరకు జగ్గంపేట లో శాంతిభద్రతలకు భంగం కలిగించు చున్నందున జగ్గంపేట గ్రామం నకు చెందిన గోవిందు, సునీల్ అను యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించిన జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వై ఆర్ కే శ్రీనివాస్  జగ్గంపేట ఎస్సై రఘునందన్ రావు తదుపరి గౌరవ జగ్గంపేట మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టు వారి వద్ద హాజరుపరచగా  సత్ప్రవర్తన కొరకు  బౌండ్ ఓవర్ చేయడం జరిగింది.

ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగించిన గొడవలకు కొట్లాటలకు భౌతికదాడులకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవు. అని హెచ్చరించిన ఎస్సై రఘునాథరవు