Hot Posts

6/recent/ticker-posts


 



కృష్ణవరం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న సి ఐ వై ఆర్ కె

కాకినాడ జిల్లా ఎస్పీ  బిందు మాధవ్  వారి ఆదేశాల మేరకు

జగ్గంపేట సర్కిల్ కిర్లంపూడి మండలం కృష్ణ వరం గ్రామంలో

 పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించిన జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ మరియు సిబ్బంది          

 లైంగిక నేరాలు, ఈవ్ టీజింగ్, వేధించడం, గృహ హింస మరియు ఆన్‌లైన్ దుర్వినియోగం/సైబర్ వేధింపుల నివారణ తో సహా మహిళలు మరియు పిల్లల భద్రత కోసం అవగాహన  మరియు తక్షణ ఫిర్యాదుల కోసం డయల్-112 బాల్య వివాహాలను నిరోధించాలిమద్యం పాయింట్లు, జూద స్థలాలు, ఏకాంత ప్రాంతాలు మరియు పాఠశాల/కళాశాల పరిసరాలు వంటి నిర్జీవ ప్రదేశాలను తనిఖీ చేయడం జరిగింది డ్రగ్స్ వద్దు బ్రో* గంజాయి వినియోగం, దాని హానికరమైన పరిణామాలు మరియు పెడ్లర్ల గురించి ఆరా తీయడం జరిగింది సైబర్ క్రైమ్స్‌పై కూడా అవగాహన కల్పించడం జరిగింది 

సంబంధిత శాఖల నుండి అనుమతి  పొందిన తరువాత మాత్రమే విగ్రహాలు స్థాపించ వలెనని ప్రజలకు మరియు నిర్వాహకులకు అవగాహన కల్పించడం జరిగింది

 ఈ కార్యక్రమంలో  జగ్గంపేట , సీఐ వై ఆర్ కె  కిర్లంపూడి మూర్తి ,PC సురేష్  గ్రామ పెద్దలు బొదిరెడ్ల సుబ్బారావు  మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.