పోలవరం జిల్లా రాజవొమ్మంగి స్థానిక హాస్పిటల్ రాజువమ్మంగి మండలం జడ్డంగి ప్రభుత్వ ఆసుపత్రులలో ఎన్ హెచ్ ఆర్ పి ఫారం జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో పున్నపు తమ్మారావు మాస్టారు ఆర్థిక సహాయంతో పండ్లు రొట్టెలు బిస్కెట్లు కొబ్బరి నీళ్ల బాటిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న రోగులకు ఈరోజు ఆసుపత్రికి వచ్చిన వాళ్లకు గర్భిణీ స్త్రీలకు అక్కడ సిబ్బందికి ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సింగంపల్లి గ్రామానికి చెందిన పున్నపు చిన్నతమ్మారావు తండ్రి నాగరాజు వారికి జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ లో పోలవరం జిల్లా కమిటీ సభ్యులుగా నియమితులైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఇంచార్జ్ వలీ ఖాన్ హాజరయ్యారు ఈ సేవ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ రాజవొమ్మంగి మండల ప్రెసిడెంట్ లింగేటి గౌరీ శివలక్ష్మి మండల సెక్రటరీ సూర్యనారాయణ నూతనంగా జాయిన్ కాబోయే సభ్యులు దాసరి మురళీకృష్ణ బర్రె వెంకటరమణ మరియు రాజువమ్మంగి ఆస్పత్రి లో డాక్టర్ సుష్మ హాస్పిటల్ సిబ్బంది జడ్డంగి ఆసుపత్రిలో డాక్టర్ పావని డాక్టర్ నాగార్జున మరియు వారి సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది





