Hot Posts

6/recent/ticker-posts



 జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులకు జాతీయ పురస్కారం


కాకినాడ జిల్లా జగ్గంపేట; ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జగ్గంపేట నందు తెలుగు శాఖలో తెలుగు అధ్యాపకులు డా.డి. సత్యలతను  కళావేదిక సాహిత్య సాంస్కృతిక పట్టాభిషేక మహోత్సవం, గోదావరి సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో "అక్షర ప్రవీణ " జాతీయ ప్రతిభా పురస్కారం జనవరి 21, 2026న విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియం విజయవాడ నందు అందుకున్నారు. ఈ సంధర్బంగా కళాశాల ప్రిన్సిపల్ డా.డి. చెన్నారావు ఇతర అధ్యాపకులు అభినందించారు.