Hot Posts

6/recent/ticker-posts


 నరేంద్ర పట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సి ఐ వై ఆర్ కె ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు
కాకినాడ జిల్లా ఎస్పీ  జి. బిందు మాధవ్  వారి ఆదేశాల మేరకు
జగ్గంపేట మండలం నరేంద్ర పట్నం గ్రామంలో
ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో 
సైబర్ నేరగాళ్లు చేసే మోసాలు, 
శక్తి యాప్ డౌన్ లోడ్ గురించి, రోడ్డు ప్రమాదoల నివారణ గురించి, హెల్మెట్ ధారణ ఆవశ్యకత గురించి, డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ఈగల్ క్లబ్బు విద్యార్థిని, విద్యార్థులతో జగ్గంపేట సి ఐ వై ఆర్ కె  పాఠశాల చుట్టూ 100 గజాల దూరంలో ఉన్న షాపులను తనిఖీ సేసి ఎటువంటి సిగరెట్, ఇతర పొగాకు ఉత్పత్తులు, గంజాయి పాన్ పరాగ్   మరియు ఇతర  మత్తు పదార్థాలు పానీయాలు లేవని ధృవీకరణ చేసి తదుపరి  ఈగల్ క్లబ్బు విద్యార్థిని విద్యార్థులతో ఎటువంటి ఈవ్ టీజింగ్, యాంటీ ర్యాగింగ్ మరియు ఏదైనా ఇతర శాంతి భద్రతలకు సంబంధించిన విషయం లు ఉన్నాయా అని ఆరా తీయడం జరిగింది. వారికి శక్తి యాప్,100,112, కాకినాడ జిల్లా పోలీసు వాట్సాప్ యాప్ నెంబర్ 9494933233 తెలియ జేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జగ్గంపేట సి ఐ వై ఆర్ కె మరియు ఏ ఎస్ ఐ శేఖర్ ఉపాధ్యాయులు G. శ్రీనివాస్ రావు, కె. జయశ్రీ , Ch. వంశీ గంగాధర్ మహిళా పోలీసు కుమారి  పాల్గొన్నారు.