Hot Posts

6/recent/ticker-posts




కార్యకర్తలకు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జడ్పిటిసి బిందు  మాధవి రఘురాం   

 కాకినాడ జిల్లా : జగ్గంపేట మండలం జడ్పిటిసి   ఒమ్మి బిందు మాధవి రఘురాం  వివేకానంద పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మండల పరిధిలో కార్యకర్తలు ప్రజలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా జెడ్పిటిసి బిందు మాధవి రఘురాం మాట్లాడుతూ అనేక గ్రామాల నుంచి ప్రజలు కార్యకర్తలు వచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపు నందుకు వీరందరికీ కృతజ్ఞురాలే ఉంటానని ఆమె అన్నారు ఈ ఏడాదిలో ప్రతి ఒక్కరు మంచి భవిష్యత్తును కోరుకుంటూ వారు వారి వ్యాపారాలలో వ్యవసాయ పనులలో నిమగ్నమై ఉండాలని ఆమె కోరారు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆమె పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు  ఈ కార్యక్రమంలో నీలపల్లి అప్పారావు. మూర్తి. తాతాజీ. భాను. విద్యార్థులు వివేకనంద స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు