Hot Posts

6/recent/ticker-posts

రాష్ట్రస్థాయి జూడో పోటీలలో టీం ఛాంపియన్షిప్                             కాకినాడ జిల్లా :

ఈనెల 22 23 కాకినాడ డీఎస్సీ గ్రౌండ్ నందు రెండు రోజులుగా జూడో పోటీలు కాకినాడ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో జూడో పోటీలు జరిగినవి 

 25 జిల్లాల నుండి సుమారు 300 మంది స్టూడెంట్స్ పాల్గొని ఉన్నారు ఈ రాష్ట్ర స్థాయి పోటీలు7  కేటగిరి మెన్  కేటగిరి

 ఉమెన్ క్యాటగిరి 7 క్యాటగిరి జూడో పోటీలు జరిగినవి  ఈ పోటీలలో మెన్ టీం ఛాంపియన్షిప్ కాకినాడ జిల్లాసెకండ్ టీం ఛాంపియన్షిప్ తూర్పుగోదావరి జిల్లాథర్డ్ ఛాంపియన్షిప్ అనంతపూర్ జిల్లాఉమెన్ టీం ఛాంపియన్షిప్ ఎన్టీఆర్ జిల్లాసెకండ్ టీం ఛాంపియన్షిప్ కాకినాడ జిల్లా థర్డ్ టీం ఛాంపియన్షిప్ అనంతపూర్ జిల్లా

 సాధించడమైనది అని కాకినాడ జిల్లా జూడో అసోసియేషన్ సెక్రెటరీ తాండ్రోతు వీర వెంకటరమణ తెలియజేయడమైనది 

  కాకినాడ జిల్లా జూడో అసోసియేషన్ చైర్మన్  వెలగ వెంకట కృష్ణారావు రాష్ట్ర జూడో అసోసియేషన్ సీఈవో వెంకట్ నామిశెట్టిరాష్ట్ర జూడో అసోసియేషన్ సెక్రెటరీ పవన్ సందీప్రాష్ట్ర జూడో పోటీలకు అబ్జర్వర్ పీ వీ తేజ వీరి చేతుల మీదుగా టీం ఛాంపియన్షిప్ ఇవ్వడం జరిగినది


రాష్ట్రస్థాయి జూడో పోటీలలో ఉమెన్ సెకండ్  టీం ఛాంపియన్షిప్ కాకినాడ జిల్లా