విజయవాడ లో శ్రీలక్ష్మి కి ఉమెన్ పవర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు
కాకినాడ జిల్లా , జగ్గంపేట మండలం : రాజపూడి మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని విజయవాడ లో శ్రీలక్ష్మి కి ఉమెన్ పవర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు సాహిత్య, సాంసృతిక,విద్య, వైద్య, ఉద్యోగ రంగాలలో సేవాదృక్పధం తో ఉన్న మహిళా మణులకు విశ్వ సాహితీ కళావేదిక చైర్ పర్సన్ కొల్లి రమావతి ఆధ్వర్యంలో సాహిత్య రంగంలో 800 పైగా కవితలు, 50 కధలు వ్రాసి ప్రముఖుల మన్ననలు పొందిన మంచాల శ్రీలక్ష్మి కి మార్చి 1వ తేదీ విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఉమెన్ పవర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చి మెడల్,శాలువ తో సత్కరించారు.



