కాపు సంక్షేమంలో టీడీపీ చిత్తశుద్ధి - మహానాడు వేదికపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
మహానాడు వేదికగా టీడీపీ జగ్గంపేట ఎమ్మెల్యే, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని, కాపు సామాజికవర్గానికి జరిగిన మేలును గణాంకాలతో సహా వివరించారు.

