కాకినాడ జిల్లా, ఎస్పీ జి. బిందు మాధవ్ వారి ఆదేశాల మేరకు గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న అతి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్థ మహోత్సవానికి భారీ భద్రత మరియు బందోబస్తు ఏర్పాట్లు* 27.02.2026 తెల్ల వారు జామున నుండి మొదలు అయ్యే శ్రీ శ్రీ శ్రీ జియ్యన్న (శ్రీ వెంకటేశ్వర స్వామి వారి) తాళ్లూరు తీర్థo సందర్భంగా కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ వారి ఆదేశాల మేరకు భారీ భద్రతా మరియు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వై ఆర్ కే శ్రీనివాస్ మరియు గండేపల్లి ఎస్సై శివ నాగబాబు మరియు గ్రామ పెద్దలు బి. సీతారామయ్య ఆలయం చైర్మన్ , సర్పంచ్ S. వీరబాబు , ఉప సర్పంచ్ ఓ. వెంకటేశ్వరరావు , అర్చక స్వాముల వారు పాల్గొన్నారు అని తెలియజేసిన వైర్ కే శ్రీనివాస్

