Hot Posts

6/recent/ticker-posts


 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన్యువారిపాలెం గ్రామంలో ర్యాలీ

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మన్య వారి పాలెం గ్రామంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా రాజపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ ఎన్ పూజ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ పర్యవేక్షణలో మన్య వారి పాలెం గ్రామంలో క్యాన్సర్ గురించి ప్రజలకు అవగాహన కలగజేసేందుకు ర్యాలీ నిర్వహించారు
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోటురు వీర్రాజు గ్రామ పెద్దలు ఎం పి హెచ్ ఈవో ఉమామహేశ్వరరావు ఎం ఎల్ హెచ్ పి గంగారత్నం హెల్త్ అసిస్టెంట్ సియాధుల శ్రీనివాసరావు ఏ ఎన్ఎం పి నాగమణి ఆశ వర్కర్లు శ్రీదేవి వెంకటలక్ష్మి పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు