అంబాటి నివాసం వద్ద అంబాటి రాంబాబు ని మర్యాదపూర్వకంగా కలిసిన షర్మిలారెడ్డి
అమరావతి గుంటూరులో మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు ని మరియు ఆయన కుమార్తెను గుంటూరు రూరల్ లో ఆయన నివాసం దగ్గర మర్యాదపూర్వకంగా కలిసిన . మాజీ ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మాజీ
రుడా చైర్పర్సన్ శ్రీమతి మేడపాటి షర్మిళ రెడ్డి ...షర్మిళ రెడ్డి తో పాటు రాష్ట్ర బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ 32 వ వార్డు ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్ వైఎస్ఆర్సిపి ఎస్సి సీనియర్ నాయకులు కాటం సంజయ్ కాంత్ , గురాన రమణ పాల్గొన్నారు..