Hot Posts

6/recent/ticker-posts





 





జ్యోతుల నవీన్ టిడిపి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు

కాకినాడ జిల్లా కాకినాడ  మెక్లోరిన్ హై స్కూల్ గ్రౌండ్ నందు టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జ్యోతుల నవీన్ తన కార్యకర్తలతో అభిమానులతో వేలాది బైకులతో ర్యాలీగా జగ్గంపేట నుండి బయలుదేరి కాకినాడకు విచ్చేసి కార్యక్రమం ప్రారంభమయ్యే అంతటి వరకు వచ్చినటువంటి వారు కి జానపద కళలతో అలరించారు ఈ జానపద కళలను గిరిజన ప్రాంతాల నుండి సుధీర ప్రాంతమైన రంపచోడవరం మండలం తామరపల్లి గ్రామస్తులు కొమ్మాటతో జానపద నృత్యాలతో అలరించారు