కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షునిగా నేను , కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ తరుణంలో... 01-02-2026 (ఆదివారం) నాడు జరిగే నా ప్రమాణ స్వీకార మహోత్సవానికి మీ అందరినీ పేరుపేరునా ఆహ్వానిస్తున్నాను.
మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మంత్రులు మరియు జోన్ - కో ఆర్డినేటర్, జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , నియోజకవర్గ ఇంచార్జ్ లు ఉమ్మడి జిల్లాలో పార్లమెంట్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు.
మీరందరూ భారీ ర్యాలీలో పాల్గొని, ప్రమాణ స్వీకార సభలో పాల్గొని జయప్రదం చేసి నాకు ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను.
🗓 తేదీ: 01-02-2026 (ఆదివారం)
🚙 ర్యాలీ రూట్ మ్యాప్ (Rally Route Map):
ర్యాలీ మధ్యాహ్నం 2:00 గంటలకు నా నివాసం (జగ్గంపేట) నుండి ప్రారంభమై ఈ క్రింది రూట్ లో సాగుతుంది:
📍 ప్రారంభం: జగ్గంపేట (2:00 PM) మధ్యాహ్నం
⬇️
పెద్దాపురం
⬇️
సామర్లకోట
⬇️
అచ్చంపేట జంక్షన్ (కాకినాడ ఎంట్రన్స్)
⬇️
నాగమల్లితోట జంక్షన్
⬇️
భానుగుడి జంక్షన్
⬇️
2-టౌన్ పోలీస్ స్టేషన్
⬇️
మసీదు సెంటర్
⬇️
ప్రభుత్వ ఆసుపత్రి (GGH)
⬇️
జెడ్.పి సెంటర్ (ఎన్టీఆర్ విగ్రహం)
⬇️
📍 వేదిక : మెక్‌లారిన్ హై స్కూల్ గ్రౌండ్, కాకినాడ.
🕔 సభ & ప్రమాణ స్వీకారం:
సాయంత్రం 5:00 గంటలకు మెక్‌లారిన్ హై స్కూల్ గ్రౌండ్ లో బహిరంగ సభ మరియు ప్రమాణ స్వీకారం జరుగుతుంది.
కావున ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి నాయకులు కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని మనస్ఫూర్తిగా కోరతున్నాను.
మీ…జ్యోతుల నవీన్ కుమార్,
అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ,
కాకినాడ జిల్లా.



