కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వారి ఆదేశాల మేరకురోడ్డు ప్రమాదాల నివారణ చర్యలలో భాగంగా
గండేపల్లి మండలం మురారి తాళ్లూరు గ్రామం లోనికి వెళ్ళే జంక్షన్ ట్రాఫిక్ ఐలాండ్ మీద
మురారి గ్రామ శివారు కాకినాడ జిల్లా ప్రవేశ జంక్షన్ వద్ద ఐలాండ్ మీద
కాకినాడ జిల్లా గండేపల్లి జగ్గంపేట సర్కిల్ రోడ్డు వినియోగదారులు నిర్లక్ష్యంగా, అజ్రాగతగా వాహనాన్ని నడిపితే జరిగే పర్యవసానాలను గుర్తు చేయుటకు గాను రోడ్డు ప్రమాదంలో డామేజ్ అయిన వాహనాలను పెట్టి రోడ్ యూజర్స్ కు అజ్రాగత్త, నిర్లక్ష్యాన్ని విడనాడాలని తెలియ చేస్తున్న గండేపల్లి పోలీసులు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వై ఆర్ కె శ్రీనివాస్,గండేపల్లి ఎస్ ఐ యు వి శివ నాగబాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు.




