గొల్లలగుంట జిల్లాప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఘనంగా ఘనతంత్ర దినోత్సవ వేడుకలు
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంట జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని, విద్యార్థి నులు, హిందీ, ఇంగ్లీష్, లో పలువురు ప్రశoసించారు విద్యార్డులు, పలు కార్యక్రమంల లో పాల్గొన్నారు..
ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు మాత్రమే మా ముఖ్య ఉద్దేశం అని రిపబ్లిక్ డే యొక్క గొప్పతనం చాటుతూ.. నేటి బాలలే రేపటి పౌరులు అని కృషి పట్టుదలతో విద్యార్థులు విద్యను అభ్యసించాలని ఉన్నత చదువులు చదవడానికి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని ఉన్నత శిఖరాలు అధిగమించి తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చే విధంగా విద్యార్థులు పెద్దలను గౌరవిస్తూ ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిగమించాలని ప్రధానోపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులకు పలు సూచనలు తెలియజేశారు
స్కూల్ విద్యావిధానం లో మేము ఎక్కడ పనిచేసిన విద్యార్థిని,విద్యార్థులు, స్కూల్ యొక్క ప్రతిభ కోసం మాత్రమే పని చేస్తాం...
పాఠశాల కి సంభందించిన వరకు ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, పెద్దలు నాయకులు, ప్రజలు మాకు ఎప్పుడు సహకరిస్తున్నందుకు ధన్యవాదములు తెలిపారు
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యా కమిటీ, నాయకులు, , విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు





