కాకినాడ జిల్లా ఎస్పీ G బిందు మాధవ్ వారి ఆదేశాల మేరకు
జగ్గంపేట గ్రామంలో టవర్ కాలనీ ఏరియా లో పేకాట రాయుళ్లు మీద దాడి చేసిన జగ్గంపేట పోలీసులు
5 మంది పేకాట రాయుళ్ళు అరెస్ట్, 5600/- రూపాయలు స్వాధీనం
జగ్గంపేట టవర్ కాలనీ ఏరియాలో* పేకాట ఆడుతున్నారన్న సమాచారం మీద జగ్గంపేట ఎస్సై రఘునాథరావు మరియు సిబ్బందితో దాడి చేసి 5 గురు వ్యక్తులను అరెస్ట్ చేసి 5600/- రూపాయలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. ఎక్కడైనా కోడిపందాలు, గుండాట పేకాటలు, ఎత్తులాట, బొమ్మ బరుసు లాంటి జూద క్రీడలు జరిగితే కాకినాడ జిల్లా పోలీస్ వాట్సాప్ గ్రూప్ నెంబర్ 9494933233
9440796529
9440796508 నెంబర్లకు వాట్స్అప్ ద్వారా
తెలియజేయవలసిందిగా జగ్గంపేట సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ తెలియజేశారు
