సంస్థ బలోపేతానకి కృషి చేయాలి
అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వై రామవరం
జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ (N.H.R.P.F ) చైర్మెన్/CEO T రామచంద్ర నాయుడు ఆదేశాలమేరకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాధవీలత స్టేట్ ఇంచార్జి వలిఖాన్ ఆదేశాల మేరకు నేడు వై రామవరం మండలం చవిటిదిబ్బలు గ్రామంలో నియోజకవర్గ ఇంచార్జి A.రాంప్రసాద్, నియోజకవర్గ మహిళా విభాగ ఇంచార్జి శ్రీదేవి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో
HUMAN RIGHTS,
INDIAN CONSTITUTION
CIVIL RIGHTS
ENVIRONMENTAL PROTECTION,
BNS OR IPC
BNSS OR CrPC
WOMEN, CHILDREN, ELDER RIGHTS,
APPEAL AUTHORITIES,
PESA ACT,
ATROCITIES ACT,
GENERAL LAW, ఇతర ఆవశ్యక అంశాలు, సైబర్ LAWS తదితర అంశాలపై సభ్యులకు అవగాహన కల్పించారు. మండలంలోని సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి ఏ విధంగా కృషి చేయాలనే పలు అంశాలుపై మెలకువలను తెలియజేశారు. సంస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు .ఈ కార్యక్రమాని మండల ప్రెసిడెంట్ బి నూకరాజవైస్ ప్రెసిడెంట్ కే కనకరాజు జనరల్ సెక్రెటరీ కె విజయకుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.వి.రమణ నియోజకవర్గ మెంబర్ పల్లాల మంగిరెడ్డి నియోజకవర్గ జాయింట్ సెక్రటరీ ముర్ల సరిబాబు, మండల కన్వీనర్ మాడి సూరిబాబునెంబర్ కె .వి .సత్యనారాయణమహిళా విభాగ మండల చైర్మన్ బి సుబ్బలక్ష్మి,జనరల్ సెక్రటరీ డి సత్యవతి వర్కింగ్ ప్రెసిడెంట్ జ్యోతి జాయింట్ సెక్రటరీ గేదెల ఊర్వశి తదితరులు పాల్గొన్నారు .