Hot Posts

6/recent/ticker-posts

గుర్రప్పాలెం మర్రిపాక గ్రామాలలో ఘనంగా వనం మనం కార్యక్రమం, ముఖ్య అతిథిగా: మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏవీఎస్ చంద్రశేఖర్,





 జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమం,

గుర్రప్పాలెం మర్రిపాక గ్రామాలలో ఘనంగా వనం మనం కార్యక్రమం,

ముఖ్య అతిథిగా: మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏవీఎస్ చంద్రశేఖర్,

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం: జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో సంస్థ ఫౌండర్ చైర్మన్ టి రామచంద్ర నాయుడు. సీఈవో.  నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కె మాధవి లత. వారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నటువంటి వనం- మనం, కార్యక్రమం ఈరోజు జగ్గంపేట మండలం గుర్రప్పాలెం, మర్రిపాక, గ్రామాలలో రాష్ట్ర ఇంచార్జ్ వలి ఖాన్ పఠాన్ ,,ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. 

ఈ కార్యక్రమానికి  మండల అధ్యక్షులు కాపవరపు వెంకటరాజు కొలిమల్ల దుర్గాప్రసాద్,  అలియాస్,  పట్టాభి, ఇరువురు  అధ్యక్షన చేయగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి, ఏ వీ ఎస్ చంద్రశేఖర్, విశిష్టా అతిధి డిప్యూటీ మండల అభివృద్ధి అధికారి, సత్యనారాయణ. ఇరువురు హాజరయ్యారు,  

తొలిత గుర్రప్పాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం నందు మొక్కలు నాటడం జరిగింది .అనంతరం మర్రిపాక గ్రామం పంచాయతీ కార్యాలయం హెల్త్ సెంటర్ ల వద్ద ముఖ్య అతిథులు మరియు పంచాయతీ సచివాలయం సిబ్బందిల చేతుల మీదుగా మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఆర్ పి ఫారం కాకినాడ జిల్లా జాయింట్ సెక్రటరీ ఎం వీరరాఘవ,  గుర్రపాలెం  పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ వి అనుష సంక్షేమం విద్య సహాయకురాలు ఎం ప్రవీణ, వెటర్నరీ అసిస్టెంట్ కే గోపి, మహిళా పోలీస్ ఎం మహాలక్ష్మి, , హార్టికల్చర్ అసిస్టెంట్ కే శాంతి, వీఆర్వో జి మని కృష్ణ, సెక్రటరీ బి వరప్రసాద్, ఏఎన్ఎం కే నర్సమ్మ,, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఏ తేజస్విని, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, 

మరియు మర్రిపాక గ్రామంలో పంచాయతీ కార్యదర్శి కే ఉషారాణి, డిజిటల్ అసిస్టెంట్ ఎస్ సత్య స్వామి, ఇంజనీరింగ్ అసిస్టెంట్, జి మహినా , సంక్షేమ సహాయకురాలు, వై వి వి ఎస్ డి వి లక్ష్మి, వ్యవసాయ సహాయకురాలు , పి ఎస్ వి చంద్రిక, వెల్ఫేర్ అసిస్టెంట్, ఆర్ జగదీష్,, ఏ ఎన్ ఎం, ఎన్ పరదేశినం,, మహిళా పోలీస్, బి మహాలక్ష్మి,, ఎమ్ ఎల్  హెచ్  పి, కే శిరీష. వీఆర్వో ,వి సురేష్. స్కూల్ విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు