Hot Posts

6/recent/ticker-posts

హీరో రవితేజ ని పరామర్శించిన తుమ్మలపల్లి రమేష్

 హీరో రవితేజని పరామర్శించిన తుమ్మలపల్లి రమేష్

రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ లో

సినీ హీరో మాస్ మహారాజ్ రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు ఇటీవల స్వర్గస్తులవడంతో ఈరోజు హైదరాబాదులో రవితేజ నివాసంలో జరిగిన రాజగోపాల్ రాజు దశదిన కార్యక్రమానికి హాజరై  రవితేజను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్. పరామర్శించిన వారిలో సురేష్ రాజు, బాబు, మాదారపు వీరబాబు,పాముల చంటి తదితరులు పరామర్శించడం అయినది