పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం: అడ్డతీగల లో హైస్కూల్ గ్రౌండ్ నందు విద్యార్థులలో మనోధర్యం పెరిగే విధంగా మాస్టర్ ఆర్ట్స్ నందు కరాటే సూరిబాబు వారి శిష్యుడు స్వామి శివ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులందరికీ అతి తక్కువ ఫీజులతో శిక్షణ ఇస్తున్నారు అనాధ పిల్లలకు పూర్తిగా ఉచితంగా శిక్షణ అందిస్తున్నామని ప్రతి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రస్తుత పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని తమ పిల్లలు తమని తాము రక్షించుకునే విధంగా కరాటీలో శిక్షణ తీసుకోవడానికి తమ పిల్లలను శ్రద్ధ వహించి క్రమం తప్పకుండా హై స్కూల్ గ్రౌండ్ కి వచ్చే విధంగా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని సూరిబాబు తెలియజేశారు.

