Hot Posts

6/recent/ticker-posts

 స్నాచింగ్ కేసులో ముద్దాయికి రిమాండ్
కాకినాడ జిల్లా ఎస్పీ  జి. బిందుమాధవ్   వారి ఆదేశాల మేరకు గండేపల్లి మండలం మురారి గ్రామ శివారు పోలవరం కాలువ ప్రాంతంలో స్నాచింగ్ కు పాల్పడిన కేసులో ముద్దాయి అరెస్టుజనవరి 2026 ,  22 వ తేదీ రాత్రి 10.39 గంటలకు గండేపల్లి మండలం మురారి గ్రామ శివారు పోలవరం కాలువ వద్ద జరిగిన స్నాచింగ్ కేసులో తూర్పు గోన గూడెం నకు చెందిన మహేష్ 22 సంవత్సరములు  అను ఆసామీ నీ అరెస్ట్ చేసిన గండేపల్లి ఎస్సై  శివ నాగబాబు  మరియు సిబ్బంది చోరీ సొత్తును (సుమారు 1 లక్ష రూపాయలు విలువ గల దానిని )స్వాధీనం చేసుకుని ముద్దాయిని గౌరవ పెద్దాపురం కోర్టు లో హాజరుపరచగా  14 రోజుల పాటు రిమాండ్ విధించగా పెద్దాపురం సబ్ జైలుకు తరలించడం జరిగింది కేసు నమోదు సేసిన గండేపల్లి ఎస్సై  శివ నాగబాబు అని సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ తెలియజేశారు