Hot Posts

6/recent/ticker-posts




 అన్నవరం పోలీస్ స్టేషన్ నందు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా వందనం చేసిన ఎస్ఐ

కాకినాడ జిల్లా అన్నవరం: సదరు కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్నవరం ఎస్ఐ  మాట్లాడుతూ 

 విద్యార్థులు ఈ దశనుంచే నిర్దేశిత లక్ష్యాన్ని పెట్టుకుని అది నెరవేరే దిశగా చదువుకోవాలని మంచి గుణములు అలవర్చుకోవాలని మన జాతీయ నాయకుల యొక్క త్యాగాలను గుర్తు చేస్తూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరిచారు 

 సిబ్బందితో మాట్లాడుతూ మనకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఈ యొక్క చట్టాన్ని అమలుపరుస్తూ ప్రజలకు మరింత చెరువు కావాలని ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న మహిళల భద్రత గంజాయి నిర్మూలన కొత్త చట్టాలపై అవగాహన దొంగతనాలను తగ్గించుట మరియు ప్రమాదాలు నివారించుట మరియు సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మరింత చెరువు కావాలని తెలపడం అయినది

అన్నవరం పోలీస్ స్టేషన్ నందు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించడమైనది సదరు కార్యక్రమంలో అన్నవరం పోలీస్ స్టేషన్ సిబ్బంది  మరియు అన్నవరం ప్రభుత్వ హైస్కూలు విద్యార్థిని విద్యార్థులు అధ్యాపక బృందం పాల్గొన్నారు