వినాయకుని వాహనాన్ని ఊరేగిస్తున్న చీమ.....
మీ.డా.తాళాబత్తుల సాయిగిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత .
కాకినాడ జిల్లా: పెద్దాపురం..వినాయక చవితి సందర్భంగా వినాయకుడి వాహనాన్ని చీమ ఊరేగిస్తున్నట్టు తయారు చేసిన ఈ సూక్ష్మ కళారూపంనకు చెక్క, బంగారం, స్టీల్ బేరింగులను ఉపయోగించి రోజుకు ఒక గంట చొప్పున 8రోజులుతయారుచేసినట్లు. పెద్దాపురం పట్టణ నివాసి.డా.తాళాబత్తుల సాయిగిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత తెలియజేశారు.
సమస్త జీవకోటికి మూలాధారం భగవంతుడేనని మన విశ్వాసం. జీవి అనగానే మానవులే కాదు పక్షులు వ్ర్రృక్షాలు జంతువులు కీటకాలు ఇలా సమస్త జీవకోటి అని అర్థం. రకరకాల రూపాలలో మానవులు భగవంతుని కొలుస్తుంటారు. భగవంతుడునికి మనుష్యులే కాదు కీటకాలు కూడా తమ భక్తిని చాటుకుంటాయి అనే సందేశాన్ని తెలియచేయడానికి వాహనం పైన ఉన్న వినాయకుడిని ఒక చీమ ఊరేగిస్తున్నట్టు నేను ఈ కళారూపం తయారుచేసాను. ఈ వాహనం పొడవు..1 సెంటీమీటర్, వినాయకుడి విగ్రహం ఎత్తు..1 సెంటీమీటర్. అని ఆయన తెలియజేశారు
మీ.డా.తాళాబత్తుల సాయిగిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత పెద్దాపురం.
మీ.డా.తాళాబత్తుల సాయిగిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత పెద్దాపురం.


