Hot Posts

6/recent/ticker-posts

ఐరిష్ హోమ్స్ ఎండి డాక్టర్ తుషార జన్మదిన వేడుకలు


 

ఐరిష్ హోమ్స్ ఎం డి డాక్టర్ ఎన్ ఎం తుషార జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన డైరెక్టర్స్ మరియు కోర్ కమిటీ సభ్యులు


కాకినాడ జిల్లా కాకినాడ స్థానిక ఐరిష్ హోమ్స్ కార్యాలయం లో ఎం డి డాక్టర్ ఎన్.ఎం తుషార జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షతన కే ఎం షరీఫ్ ఆధ్వర్యంలో డైరెక్టర్స్ కోర్ కమిటీ సభ్యులు కలసి ఎన్.ఎం తుషార జన్మదిన వేడుకలు పురస్కరించుకొని వృద్ధాశ్రమాలలో వృద్ధులకు వస్త్రాలు పంపిణీ చేసి వృద్ధులచే ఆశీస్సులు అందుకున్న డాక్టర్ తుషారా అనాధాశ్రమంలో పిల్లలకు అన్నదానాలు స్థానిక కాకినాడలో అన్నా క్యాంటీన్ యందు వచ్చే పేదలకు అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాల అనంతరం స్థానిక కార్యాలయం వద్ద ఆత్మీయ సమావేశం నిర్వహించి నల్లాల శేఖర్ తుషార దంపతులచే కేక్ కటింగ్ చేయడం జరిగింది ఐ  రీష్ కుటుంబ సభ్యులందరూ కార్యాలయం సిబ్బంది ఎండి డాక్టర్ తుషారాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు విందు అనంతరం ఎండి తుషార తన పుట్టినరోజు పురస్కరించుకొని ఐరిష్ కుటుంబ సభ్యులలో బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డులు గా జె శ్రీనివాసరావు రాజమండ్రి వాస్తవ్యులు  వై బాల మురళీకృష్ణ పెరవలి పశ్చిమగోదావరి జిల్లా వాస్తవ్యుల కు కార్లు బహూకరించారు కాకినాడ వాస్తవ్యులు సురేష్ కి ఇండిపెండెంట్ ఇల్లు బహుకరించారు ఈ కార్యక్రమంలో కార్యాలయం సిబ్బంది ఐరిష్ హోమ్స్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు